Home » » భవ్యశ్రీ ఇది కరెక్ట్ కాదు!

భవ్యశ్రీ ఇది కరెక్ట్ కాదు!

Written By sap on Tuesday, 14 October 2014 | 22:59

bhavya sri coments
హైదరాబాద్ లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి భవ్యశ్రీ మిస్టరీ వీడడం బాగానే ఉంది. మూడు రోజుల నుంచి కనిపించకపోవడం,చివరికి వైజాగ్ లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు తీసుకు రావడం జరిగింది.భర్త కార్తీక్ స్వయంగా తన భార్య భవ్యశ్రీ కనిపించకుండా పోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో మహిళల భద్రతకు సంబందించి సమస్యలు వస్తున్న నేపద్యంలో అంతా ఆందోళన చెందారు.పోలీసులు శ్రధ్ద తీసుకుని ఆమె ఆచూకి కనిపెట్టారు.అసలు భవ్యశ్రీ తన భర్తకు కాని, ఇతర కుటుంబ సభ్యులకు కాని చెప్పకుండా వెళ్లడం ఏమిటో? ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో వెళ్లారని చెప్పడం ఏమిటో? ఇది పోలీసులకు ,వారి బంధుమిత్రులకు ఎంత ఆందోళన కలిగించారన్నది కూడా ఆలోచించాలి.చదువుకున్న పిల్లలు ఇలా చేస్తే ఎలా?

0 comments:

Post a Comment